ITEACHERZ QUICK VIEW

12 July, 2015

Problems arising in PRC BILLS of AP

1. Vijay Kumar G :

Sir, PRC online చేయునపుడు గుర్తించిన సమస్యలు :

1. July, 2013తేది తర్వాత stepup +annual increment వలన ఒకేసారి రెండు increments చూపించాలంటె వీలుకాలేదు. (example: July 2013 నా basic rs.15280 November basic rs.15700 annual increment+stepup increment 16150 )

2 . December 2012 promotion వచ్చినపుడు fr22 (i) ప్రకారం ఒక increment తీసుకొని November, 2012 increment date కు annual increment + fr22(b) promotion increment కలిపి 2 increments చూపించాలంటె వీలుకాలేదు

3.CPS teachers 10%deduction చూపడం లేదు.

4. July,2013 తేది తర్వాత apprantice పూర్తిచేసిన వారు PRC online Software లో increment option ఉన్నదని సంతోషించిన. ..కాని July,2013తేది నాటికి basis చూపించాలంటుంది ...increment option తీసుకోవట్లేదు దీని వలన apprantice teachers 3 increments కోల్పోతారు?

5 .PRC bills update అవుతున్న కొన్ని download కాపడం లేదు మరి దీనికి పరిష్కారం.

Comments to above post:

1. Premo Kumaro
Yes....I made a contact to O/o DTO,Sklm....They said these may be rectified by Monday..

2. Premo Kumaro
if TBR No.generated ,the same is not shown under TBR Benificery entry for e-payment.

No comments:

Post a Comment

Popular Posts