ITEACHERZ QUICK VIEW

UTFALL UTF WEBSITES OF ANDHRA PRADESH
APUTF, PALASA
APUTF, VISAKHAPATNAM
APUTF, KARIMNAGAR
APUTF, CHEVELLA 

ఉపాధ్యాయుల కలెక్టరేట్‌ ముట్టడి

అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని, 2008 డిఎస్సీ ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ వేతనాలు అమలు చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఏడు రోజులుగా ఎమ్మెల్సీలు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మణరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నారా యణ నిరవధిక దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని నిరసించారు. ఉదయమే కలెక్టరేట్‌ వద్దకు చేరిన ఉపాధ్యా యులు రెండు గేట్లను మూసివేసి బైఠాయిం చారు. ప్రభుత్వ మొండివైఖరి నశించాలంటూ నినదించారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినే జిఓనెంబరు 130ని ఉపసంహరిం చాలని డిమాండ్‌ చేశారు. జిఓ ప్రతులను దగ్ధం చేశారు. తలకిందులుగా నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లోకి ఉద్యోగులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, యుటిఎఫ్‌ నాయకులకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. చివరకు ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్టు చేసేం దుకు పోలీసులు ప్రయత్నించారు. ఇద్దరి మధ్యా పెనుగులాట జరిగింది. తోపులాటలో ఎస్‌ఐ కింద పడ్డారు. రెచ్చిపోయిన పోలీసులు నాయ కులను అరెస్టు చేసి టూటౌన్‌ స్టేషన్‌కు తరలిం చారు. నాయకుల అరెస్టును నిరసిస్తూ ఉపాధ్యా యులు పోలీసుస్టేషన్‌ వరకూ ప్రదర్శన నిర్వ హించారు. చివరకు అరెస్టు చేసిన నాయకులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు వదిలేశారు. తొలుత ముట్టడి కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్వరరెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె వెంకటరావు మాట్లాడారు. అప్రెంటీస్‌ విధానం పేరుతో ఉపాధ్యాయులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని విమర్శించారు. 2008డిఎస్సీ ఉపాధ్యాయులకు టైంస్కేల్‌ అమలు చేయడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లు ఆమరణ దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం సమ స్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకోక పోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం కదల కుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధానకార్య దర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆస్పత్రి లోనూ దీక్షలు చేస్తున్న వారితో వెంటనే చర్చలు జరపాలని కోరారు. ముట్టడిలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి రమణారెడ్డి, సీనియర్‌ నాయకులు ఆదినారాయణ, నారాయణ, జిల్లా నాయకులు వీరాంజనేయులు, హరిబాబు, రవి, వీరారెడ్డి, మాచర్ల, చల్లా శ్రీనివాసరావు, సుబ్బా రావు, జయరావు, నారాయణ, నారాయణ, సులోచన, శారదమ్మ, మాలతిదేవి పాల్గొన్నారు.

 

టీచర్ల కౌన్సెలింగ్‌లో అక్రమాలు:యూటీఎఫ్ (7.7.2011)

ఒంగోలు వన్‌టౌన్, జూన్ 6 : స్కూలు అసిస్టెంట్స్ కౌన్సెలింగ్ అక్రమాలకు నెలవుగా మారిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు పి.రమణారెడ్డి, కె.శ్రీనివాస రావులు ఆరోపించారు. అడిషనల్ జా యింట్ కలెక్టర్ స్వయంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కూడా అక్రమాలకు అడ్డు కట్ట వేయలేకపోయారని వారు ఆవేద న వ్యక్తం చేశారు. జయలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయిని 2005 బదిలీల కౌన్సె లింగ్‌లో గిద్దలూరు మండలం తిమ్మా పురంలో పనిచేస్తూ బేస్తవారపేట జిల్లా పరిషత్ హైస్కూలుకు స్పౌజ్ పాయింట్లు పెట్టుకుని కోరుకున్నారని తెలిపారు. ఆమె భర్త ప్రస్తుతం గిద్ద లూరు జిల్లా పరిషత్ హైస్కూలులో పనిచేస్తున్నారని, కానీ ఆమె మరలా స్పౌజ్ పాయింట్లు పెట్టుకుని సంత నూతలపాడు మండలం మంగ మూరు కోరుకోవటం అక్రమం అని వారు విమర్శించారు.

గిద్దలూరుకు బేస్తవారపేట దగ్గరా, సంతనూతల పాడు దగ్గరా అని అనూరాధ, మరో ఇద్దరు ఉపాధ్యాయినులు అభ్యంతరం తెలపినప్పటికీ దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా బయాల జికల్ పోస్టు బదిలీ చేశారని వారు విమర్శించారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని అడిషనల్ జాయింట్ కలె క్టర్‌ను కోరి నప్పటికీ డీఈవోను సంప్ర దించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు విమర్శించారు. అన్ని ఖాళీలు చూపకుండా, యూపీ స్కూళ్లలో ఖాళీలు అసలు ప్రకటించకుండా, మహిళా టీచర్లు పెట్టే అభ్యంతరాలను పరిశీలించ కుండా ఏకపక్షంగా వ్యవహరించటం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Ɠ¹-«Ö©Õ ÅçL-Xϯà X¾šËd¢-ÍŒÕ-ÂîªÃ...Monday , June 6, 2011 21:18 hrs  IST
…¤Ä-ŸµÄu-§Œá© ¦C-M©ðx ¦µÇ’¹¢’à ‚C-„ê½¢ Eª½y-£ÏÇ¢-*Ê ®¾Öˆ©ü Æ®Ï-å®d¢{x ¦C-M© Âõ¯çq-L¢-’û©ð ÂíEo Ɠ¹«Ö©Õ •J-’Ã-§ŒÕE, „ÚËE ÆCµ-ÂÃ-ª½Õ© Ÿ¿%†ÏdÂË B®¾Õ-éÂ-Rx¯Ã X¾šËd¢-ÍŒÕ-Âî-¤ò-«œ¿¢ ¬ðÍŒ-F-§ŒÕ-«ÕE §Œá.šË.-‡X¶ý. ªÃ†¾Z Âê½u-Ÿ¿Jz ‡¢.„ç¢-¹-˜ä-¬Áy-ª½-骜Ëf, >©Çx ÆŸµ¿u¹~, Âê½u-Ÿ¿-ª½Õz©Õ ª½«Õ-ºÇ-骜Ëf, ¡E-„Ã-®¾-ªÃ«Û N«Õ-Jz¢-Íê½Õ. 2005 ¦C-M© Âõ¯çq-L¢-’û©ð TŸ¿l-©Öª½Õ «Õ¢œ¿©¢ A«Öt-X¾Û-ª½¢©ð X¾E-Íäæ® …¤Ä-ŸµÄu-§Œá-ªÃ©Õ ¦ä®¾h-„Ã-ª½-æX{ >©Çx X¾J-†¾Åý ¤Äª¸½-¬Ç-©Â¹× ²ùpèü ¤Äªá¢{Õx åX{Õd-ÂíE ÂÕ-¹×-¯Ão-ª½-¯Ãoª½Õ. ¦µ¼ª½h “X¾®¾ÕhÅŒ¢ TŸ¿l-©Öª½Õ •œÎp å£ÇÍý‡®ý©ð X¾E-Íä-®¾Õh-¯Ão-ª½-¯Ãoª½Õ. «ÕSx ¨²ÄJ ²ùpèü ¤Äªá¢{Õx åX{Õd-ÂíE ®¾¢ÅŒ-ÊÖ-ÅŒ-©-¤Äœ¿Õ «Õ¢œ¿©¢ «Õ¢’¹-«âª½Õ ÂÕ-¹×-¯Ão-ª½E ÅçL-¤Äª½Õ. DEåXj «Õªî ƒŸ¿lª½Õ …¤Ä-ŸµÄu-ªá-ÊÕ©Õ Æ¦µ¼u¢-ÅŒª½¢ ÅçL-Xϯà ÆCµ-ÂÃ-ª½Õ©Õ X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ ¤ò®Ïd¢’û ƒÍÃaª½¯Ãoª½Õ. ‚ …ÅŒh-ª½Õy©Õ ª½Ÿ¿Õl-Íä-§ŒÖ-©E ÂîªÃª½Õ. ¦µ÷A¹¬Ç®¾Y¢©ð ŠÂ¹ …¤Ä-ŸµÄu-§Œáœ¿Õ ÅŒÊ Â¹×«Ö-ª½Õ-EÂË êÂÊqªý ®¾JdX¶Ïéšü ¤ñ¢C Ÿ¿ª½-‘Ç®¾Õh Í䮾Õ-¹×-¯Ão-œ¿E ÅçL-¤Äª½Õ. ÆC „î¾h«¢ Âß¿E, ƒÅŒª½ …¤Ä-ŸµÄu-§Œá©Õ Ʀµ¼u¢-ÅŒª½¢ Åç©-X¾’à ÆCµ-ÂÃ-ª½Õ©Õ ¤Äªá¢{Õx ÅŒT_¢* Âõ¯çq-L¢-’û©ð ÂíÊ-²Ä-T¢-ÍŒœ¿¢ ’¹ª½|-F-§ŒÕ-«Õ-¯Ãoª½Õ. ÆEo ‘ÇS©Õ ÍŒÖX¾-¹עœÄ, §ŒâXÔ ¤Äª¸½-¬Ç-©©ð ‘ÇS©Õ Æ®¾©Õ “X¾Â¹-šË¢-ÍŒ-¹עœÄ, Ʀµ¼u¢-ÅŒ-ªÃ©Õ X¾J-Q-L¢-ÍŒ-¹עœÄ Âõ¯çq-L¢’û •ª½-X¾-œÄEo ÅŒX¾Ûp¦šÇdª½Õ. «ÖªÃˆ-X¾Ûª½¢ “¤Ä¢ÅŒ¢ ÊÕ¢* å£ÇÍý-‚ªý\åXj «*aÊ Æ¦µ¼u¢-ÅŒ-ªÃ©Õ X¾J-Q-L¢-ÍŒ-¹עœÄ „ÃJÂË Æ¯Ãu§ŒÕ¢ Íä¬Ç-ª½-¯Ãoª½Õ. DEåXj ¹©ã-¹dªý èð¹u¢ Í䮾Õ-Âî-„Ã-©E ÂîªÃª½Õ.  
®¾Öˆ©ü Æ®Ï-å®d¢{x Âõ¯çq-L¢’û “¤Äª½¢¦µ¼¢  Monday , June 6, 2011 21:18 hrs  IST
ÅíL-ªîV ‰Ÿ¿Õ ®¾¦ãb¹×d šÌÍŒª½x ¦C-M©Õ X¾ÜJh :: §ŒâXÔ ¤Äª¸½-¬Ç-©©ðx ‘ÇS©Õ ÍŒÖX¾-Ê¢-Ÿ¿ÕÂ¹× Eª½-®¾Ê
Š¢’î©Õ X¾{dº¢, ÊÖu®ý-{Õœä: …¤Ä-ŸµÄu-§Œá© ¦C-M© “X¾“ÂË-§ŒÕ©ð ¦µÇ’¹¢’à ‚C-„ê½¢ …ÊoÅŒ ¤Äª¸½-¬Ç-©©ðx X¾EÍä²òhÊo ®¾Öˆ©ü Æ®Ï-å®d¢{x ¦C-M© Âõ¯çq-L¢’û Eª½y-£ÏÇ¢-Íê½Õ. ÆŸ¿-ÊX¾Û ®¾¢§Œá¹h ¹©ã-¹dªý „çÖ£¾Ç-Ê-ªÃ«Û, >©Çx X¾J-†¾Åý ÆŸµ¿u-¹~×-ªÃ©Õ ÂÃ{¢ ƪ½Õ-º«Õt, >©Çx X¾J-Q-©Â¹×©Õ’à «*aÊ NŸÄu-¬ÇÈ ÆŸ¿ÊX¾Û ®¾¢ÍÃ-©-Â¹×©Õ X¾Û©x§ŒÕu, œÎ¨„î éÂ.•-§ŒÕ-ÍŒ¢-“Ÿ¿-¹×-«Öªý Âõ¯çq-L¢’û Eª½y-£ÏÇ¢-Íê½Õ. …Ÿ¿§ŒÕ¢ 9.30 ’¹¢{©Â¹× „ç៿-©ãjÊ Âõ¯çq-L¢’û ²Ä§ŒÕ¢“ÅŒ¢ 5 ’¹¢{© «ª½Â¹× ÂíÊ-²Ä-T¢C. Åç©Õ’¹Õ ®¾¦ãb¹×d …¤Ä-ŸµÄu-§Œá©Õ “X¾¦µ¼ÕÅŒy …ÊoÅŒ ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-æ®-„ê½Õ ‚ª½Õ-’¹Õª½Õ, >©Çx X¾J-†¾Åý ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-æ®-„ê½Õ 33 «Õ¢C ¦CM Âõ¯çq-L¢-’ûÂ¹× £¾É•-ª½-§ŒÖuª½Õ. ‡E-NÕ-Ÿä@Áx ®¾Ky®¾Õ X¾Üª½h-ªáÊ „ê½Õ ¤ò®¾Õd©Õ ÂÕ-Âî’Ã, ‡E-NÕŸä@ÁÙx E¢œ¿E „ê½Õ „ÃJÂË Ê*aÊ ²Än¯Ã©Õ ©Gµ¢-͌¹ ¦CM ÂÕ-Âî-¹עœÄ ¤ÄÅŒ ²Än¯Ã-©ðx¯ä …¢œË-¤ò-§ŒÖª½Õ. £ÏÇ¢D ®¾¦ãb¹×d©ð “X¾¦µ¼ÕÅŒy …ÊoÅŒ ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-®¾ÕhÊo „ê½Õ «á’¹Õ_ª½Õ, •œÎp X¾J-Cµ©ð „ê½Õ 35 «Õ¢C Âõ¯çq-L¢-’ûÂ¹× £¾É•-ª½-§ŒÖuª½Õ. ‚¢’¹x ®¾¦ãb¹×d …¤Ä-ŸµÄu-§Œá©Õ “X¾¦µ¼ÕÅŒy ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-®¾ÕhÊo „ê½Õ 13 «Õ¢C, •œÎp X¾J-Cµ©ð X¾E-Íä-æ®-„ê½Õ 105 «Õ¢C £¾É•-ª½-§ŒÖuª½Õ. ¦µ÷A-¹-¬Ç-®¾Y¢©ð “X¾¦µ¼ÕÅŒy …ÊoÅŒ ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-æ®-„ê½Õ 22 «Õ¢C, •œÎp X¾J-Cµ©ð „ê½Õ 149 «Õ¢C £¾É•-ª½-§ŒÖuª½Õ. ¦§ŒÖ-©Ç->-¹©ü å®j¯þq©ð “X¾¦µ¼ÕÅŒy ¤Äª¸½-¬Ç-©©ðx X¾E-Íä-®¾ÕhÊo 16 «Õ¢C, •œÎp©ð X¾E-Íä-®¾ÕhÊo 150 «Õ¢C Âõ¯çq-L¢’û©ð ¤Ä©ï_-¯Ãoª½Õ. ¦CM ÂÕ-¹×-Êo-„Ã-JÂË „ç¢{¯ä …ÅŒh-ª½Õy©Õ ƒÍÃaª½Õ. …¤Ä-ŸµÄu§ŒÕ ®¾¢X¶¾Ö©„ÃJÂË ê¢“Ÿ¿¢-©ðÂË ÆÊÕ-«ÕA ©ä¹-¤ò-«-œ¿¢Åî „ç©Õ-X¾©ä ˜ã¢{Õx „䮾Õ-ÂíE ¦CM ÂÕ-¹ע-{ÕÊo …¤Ä-ŸµÄu-§Œá-©Â¹× ®¾ÖÍŒ-Ê©Õ, ®¾©-£¾É©Õ Æ¢Ÿ¿-èä-¬Çª½Õ. Âõ¯çq-L¢’û “X¾“ÂË-§ŒÕ©ð •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ©ð¤Ä-©åXj …¤Ä-ŸµÄu-§Œá-©Â¹× Æ¢œ¿’à …¢œä ®¾¢X¶¾Ö© “X¾A-E-Ÿµ¿Õ-©ÊÕ ÆÊÕ-«Õ-A¢-ÍŒ-¹-¤ò-«-œ¿¢åXj Eª½-®¾Ê «u¹h„çÕi¢C. …X¾ NŸÄu-¬ÇÈ ÆCµ-ÂÃ-ª½Õ©Õ ¦Ç©Ç>, Ƣ¹×-©§ŒÕu, N•-§ŒÕ-¦µÇ-®¾ˆªý Âõ¯çq-L¢’û “X¾“ÂË-§ŒÕ©ð ®¾£¾Ç-Âê½¢ Æ¢C¢-Íê½Õ. ¦C-M© Ÿ¿ª½-‘Ç-®¾Õh©ðx ÅŒX¾Ûpœ¿Õ ®¾«Ö-Íê½¢ ƒ*aÊ „ÃJ-’¹Õ-J¢* ÅçL-Xϯà X¾šËd¢-ÍŒÕÂî«œ¿¢-©ä-Ÿ¿E Âí¢Ÿ¿ª½Õ …¤Ä-ŸµÄu-§Œá©Õ ‚„ä-Ÿ¿Ê «u¹h¢ Íä¬Çª½Õ.

Popular Posts