ITEACHERZ QUICK VIEW

24 January, 2012

జాతీయపతాక నియమావళి(National Flag Code) :: 63 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా





జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాతీయపతాకం ఉత్పత్తి తగు నిర్దేశకాల ప్రకారమే జరిగేటట్లు పర్యవేక్షిస్తుంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు. ఈ నియమావళిని Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 (No.12 of 1950) and the Prevention of Insults to National Honour Act, 1971 (No. 69 of 1971) అనే రెండు చట్టాల్లోని అంశాలను కలిపి 2002లో రూపొందించారు.
ఈ నియమావళి చాలా కఠినంగా ఉందనీ, సాధారణ పౌరులు తమ ఇండ్లమీద, ఇతర భవంతులమీద జెండానెగరేసే అవకాశం లేకుండా చేసిందనీ విమర్శలుండేవి. చాలా సంవత్సరాలు కేవలం ప్రభుత్వ భవంతులమీదనూ, ప్రభుత్వాధికారులకూ మాత్రమే జెండానెగరేసే ఆధికారముండేది
ఇంకా చదవండి  
జాతీయ గీతం, వందేమాతరం  mp3 files ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి
జాతీయ గీతం  
వందేమాతరం

No comments:

Post a Comment

Popular Posts