ITEACHERZ QUICK VIEW

02 January, 2012

ఈ సృష్టికి మొదలేది?

విశ్వ రహస్యాలను ఛేదించడానికి, సకల చరాచర సృష్టి ఏవిధంగా జరిగిందో తెలుసుకోవడానికి మనిషి చేస్తున్న ప్రయోగాల ఫలితాలు -మళ్లీ మన పూర్వీకులు ప్రతిపాదించిన ‘దైవం’ వైపే అడుగులు వేస్తున్నాయి. సమస్త విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునేందుకు జెనీవాలోని హాడ్రన్ కొలైడార్ ప్రయోగాలు ‘దైవ కణం’ ఉనికిని చెప్పకనే చెప్పాయి. ఈ సృష్టికి మూలం, చరాచర జగతికి నాంది పలికింది ‘దైవ’ కణమేనంటూ శాస్తవ్రేత్తలు చూచాయగా నిర్ధారించడంతో, దేవుని అస్తిత్వానికి శాస్తప్రరమైన నిర్ధారణలు తోడుకానున్నాయి.     ....Continue Reading

No comments:

Post a Comment

Popular Posts