ITEACHERZ QUICK VIEW

09 January, 2012

UTF RALLY AT DARSI DEMANDS ACTION ON DEO, PRAKASAM

 
APUTF RALLY AT DARSI DEVISION LEVEL ON 9.1.2012
ఈ ర్యాలీ లో జిల్లా కార్యదర్శి వీరారెడ్డి ,తాళ్ళూరు మండల యు టి ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస కుమార్ , ప్రధాన కార్యదర్శి : జాన్ ,కురిచేడు  మండల యు టి ఎఫ్ అధ్యక్షులు  జగన్నాధ రావు , ప్రధాన కార్యదర్శి : పవన్ కుమార్ దర్శి  మండల యు టి ఎఫ్ అధ్యక్షులు  వై. తిరిపాలు రెడ్డి, ప్రధాన కార్యదర్శి : ఆర్. వై. సుధాకర్ ,మాజీ అధ్యక్షులు: తూము శ్రీను , ముండ్లమూరు  మండల యు టి ఎఫ్ అధ్యక్షులు  శ్రీనివాస నాయక్  ప్రధాన కార్యదర్శి దుగ్గినేని వెంకటేశ్వర్లు, దర్శి యు టి ఎఫ్ వ్యవస్థాపకులు అందె ఆంజనేయులు మరియు కాసా గోపాల్ రెడ్డి , పి. నాగి రెడ్డి ,రంగారావు, యల్లమందారెడ్డి ఇంకా ఎందరో యు టి ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Popular Posts