ITEACHERZ QUICK VIEW

23 January, 2012

LEFT PANE OF HOME PAGE :: For Better Service to Teachers

డియర్ రీడర్స్,
      గత కొన్ని రోజులుగా రీడర్స్ లో కొందరు బ్లాగ్ లోని కొన్ని పాత పోస్ట్ లను DOWNLOAD చేయవలసి వచ్చినపుడు సంబంధిత సమాచారమును వెదుకుటకు ఇబ్బంది ఎదుర్కొనుచున్నారు. కొందరు రీడర్స్ ఈ విషయమును నా దృష్టికి తెచ్చియున్నారు. అందువలన ఈ ఇబ్బందిని నివారించుటకై LEFT  PANE  నందు CATEGORISED DOWNLOADS ను ప్రారంభించుచున్నాను. వీటి   ద్వారా మీకు కావలసిన DOWNLOADS ను సులభంగా పొందగలరని ఆశించుచున్నాను.
ALWAYS IN YOUR SERVICE,
srinivasarao thanga, 9346362644 

No comments:

Post a Comment

Popular Posts