ITEACHERZ QUICK VIEW

15 January, 2012

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ::

  
భోగి పళ్ళు గా మారే రేగి పళ్ళు
ముద్దుల చిన్నారుల చిరునవ్వులు
రంగుల ముగ్గుల్లో అందమైన గొబ్బిళ్ళు
ఎక్కడ వున్నా మరువలేని మన పండుగలు
తెలుగు వారికి గర్వకారణాలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
.........మీ తంగా శ్రీనివాసరావు

Popular Posts