ITEACHERZ QUICK VIEW

31 March, 2015

RTE కి 5 సం. పూర్తి అయిన సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో విద్యారంగం స్ధితిగతులు

పేద పిల్లలకు శాపం
విద్యా హక్కు చట్టం (ఆర్ టీఈ) అమలులోకి వచ్చినేటికి ఐదు వసంతాలు పూర్తయినా, తెలుగు రాష్ట్రాలలో
అది అమలుకు నోచుకోలేదు. సర్వశిక్షా అభియాన్
(ఎన్ఎస్ఏ) నిధులతో రెండు రాష్ట్రా ల్లోని సూళ్లకు
మౌలిక సదు పాయాలొచ్చాయి. కానీ సక్సెస్ స్కూళ్లు,
ఒకటో తర గతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన, ఏటా
శిక్షిత ఉపాధ్యాయ నియామకాలు, బడ్జెట్లో 10% నిధు
లు, బడి మానేసిన వారి కోసం బ్రిడ్జి స్కూళ్లు, కస్తూ
రిబా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూ ళ్లు,
నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,
జనరల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు... ఇలా ఎన్నో
చర్యలు చేపట్టారు. అయినా 2003-04 నుంచి
2013-14 మధ్య దశాబ్ద కాలంలో 25 లక్షల మంది
పిల్లలు ప్రైవేటు స్కూళ్ల బాట పట్టారు. ఉమ్మ డి
రాష్ట్ర ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 32.78 లక్షల
నుంచి 57.48 లక్షలకు చేరింది. అలాగే ప్రైవేటు స్కూళ్ల
సంఖ్య 12,573 నుంచి 25,302కు చేరింది. అలా అని
ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య
తగ్గలేదు. పైగా నిధులు, సౌకర్యాలు బాగా పెరిగాయి.
కానీ పాలకులలో, ఉపాధ్యాయులలో అంకితభావం
లేకపోవడం వలన వేల కోట్ల రూపా యల ప్రజాధనం
నిరుపయోగమవుతోంది. జాతీ య అక్షరాస్యత 73%
శాతం కాగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో అది 67.2%.
బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, అరుణాచల్ప్రదేశ్ మినహా
అన్ని రాష్ట్రాలకు వెనుకే.
విద్యా హక్కు చట్టం-2010 సెక్షన్-12(సి) ప్రకారం
ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద
విద్యార్థులకు కేటాయించాలి. ఆ 25 శాతం విద్యా
ర్థుల ఫీజులను రీయింబర్స్మెంట్ రూపంలో రాష్ట్ర
ప్రభుత్వాలు చెల్లించాలి.
అంటే తెలుగు రాష్ట్ర ప్రభు త్వాలపై రూ.400 కోట్ల
భారం. సర్వశిక్షా అభి యాన్, రాష్ట్రీయ మాధ్యమిక
శిక్షా అభియాన్ల అమ లుతో చాలా స్కూళ్లకు కొత్త
భవనాలు ఏర్పాటయ్యా యి. విద్యాహక్కు అమలు
వల్ల ఏ ఒక్కటీ నిర్మాణం కాలేదు. ఉపాధ్యాయులపై
పర్యవేక్షణ చేసే అధి కారులు లేరు. పాఠశాలల
పర్యవేక్షణకు మండల విద్యాధికారులను, డిప్యూటీ
విద్యాధికారులను నియమించడంపై పాలకులు ఆసక్తి
చూపడం లేదు. దీంతో విద్య, బోధన ప్రమాణాల
పెంపుదలను పట్టించుకునేవారే లేకుండాపోయారు.
తెలంగాణ లోని 10 జిల్లాలో 462 మంది మండల
విద్యాధికా రులు ఉండాల్సి ఉండగా 42 మంది, 67 మంది
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకుగానూ 8 మంది
ఉన్నారు. 59 డిప్యూటీ ఈఓ పోస్టులు, 420 మండల
విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు. ఒక్క
టీచర్ మాత్రమే ఉన్న స్కూళ్లు 3,895. రెండు వేల
స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేరు. దీనికి తోడు బదిలీల
వల్ల 717 స్కూళ్లలో టీచర్లు లేరు. ఈ దుస్థితిలో 8వ
తరగతిలోపు 32.56% బడి మానేయడంలో ఆశ్చ ర్యం
లేదు. వీటన్నిటికి తోడు ఈ ఆర్థిక సంవత్స రంలో కేంద్ర,
రాష్ట్రాల బడ్జెట్లు విద్యకు నిధులలో కోత విధించాయి.
ఇన్ని దుర్భర పరిస్థితులలో, ప్రభుత్వ పాఠశాలలు ఎలా
బతికి బట్టకట్టాలి?
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదవా రికి
ఇవ్వాలనే విద్యా హక్కు చట్ట నిబంధన అర్థరహి
తమైనది. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ
విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు నాణ్యమైన
విద్యను పేద విద్యార్థులకు అందిస్తూ అద్భుత ఫలి
తాలను సాధిస్తున్నాయి. అలాంటి స్కూళ్ల సంఖ్యను
పెంచడం అన్నివిధాల ఉత్తమం. పేద విద్యార్థులను
ప్రైవేట్ స్కూళకు పంపడం వల్ల ప్రజాధనం దుర్వి
నియోగం కావడమేకాదు, అక్కడ వాళ్లు వివక్షను
చవిచూడాల్సి వస్తోంది. అయినా లెక్కచేయక మన
ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలకు మేలు చేకూ
ర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రభుత్వ
విద్యను నిర్వీర్యం చేస్తూ, పేదలకు విద్యను
అందకుండా చేస్తున్నారు. ఇకనైనా తెలుగు పాలకులు
ప్రైవేటు విద్యా సంస్థల సేవ మాని, అన్ని స్థాయిలలోని
అధి కారులను, ఉపాధ్యాయులను సకాలంలో నియమిం
చాలి. ప్రత్యేకించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధిగా తమ
పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని శాసించి,
కచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే అం దరికీ
నాణ్యమైన విద్యకు హామీ.
(విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి
నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా...)
(వ్యాసకర్త ‘సోషల్ ఎవేర్నెస్ కాంపెయిన్’ ప్రతినిధి.
మొబైల్ నం: 9441048958)

G.O.MS.No.20, Dt:26.3.15 :: Enhancement of Scholarship from Rs. 20,000/- to Rs.30,000/- to SC students  studying in Best Available Schools

G.O.MS.No.20, Dated :26/03/2015 :: SWD- Best Available School Scheme (Residential) – Enhancement of Scholarship from Rs. 20,000/- to Rs.30,000/- per student per annum to the SC students  studying in Best Available Schools- Orders- Issued.

Read the following:
1. G.O.Ms. No. 95, SW (Q.2) Dept, dt : 04/10/1995.
2. G.O.Ms. No. 101, SW (EDN.2) Dept, dt : 31/05/2008.
3. From the President, AP Best Available Schools Managements Association, Hyd, Lr. No. BAS(SC)2012-13-1, Dt : 06/11/2012.
4. Govt Memo No. 2641/SW EDN.2/13-1, dt : 01/03/2013.
5. From the Commissioner of Social Welfare, Andhra Pradesh, Hyderabad,, Lr. Rc. No. D1/8948/2009,DT:03/10/2013 & 31/10/2014

ORDER : 
1. In the G.O. first read above, guidelines were issued for implementation of the Best Available School (BAS) Scheme. In the G.O. Second read above, revised guidelines were issued for streamlining the operation of the scheme in supersession of the orders issued in the G.O first read above. As per the revised guidelines, the District Level Committee will decide the amount of Scholarship payable for a student. But the scholarship shall not exceed Rs.20,000/- per annum in any case. Subsequently, in the Government memo fourth read above, it was ordered to sanction the BAS rates @ Rs. 20,000/- per student per annum.
2. The management of the schools have requested for enhancement of Pre-matric scholarships under the Scheme as it is not possible for them to run the scheme with limited financial provision.
3. The Commissioner of Social Welfare, Andhra Pradesh, Hyderabad, in his letter 5th read above, has stated that it is noticed that there is a need to enhance the fee structure in order to enrol the best schools offering the best academic inputs and also which will aim at the overall personality development of the student by offering an optimum environment for their personal growth. Accordingly and based on the various factors of price escalation, the nutritional needs etc., thescholarship is  proposed for a revision from Rs. 20,000/- to Rs. 30,000/- per annum per boarder.
4. Government, after careful examination of the proposal, hereby enhance the scholarship amount of Rs. 20,000/- per boarder per annum under Best Available Schools Scheme to Rs. 30,000/- subject to meeting the expenditure within the Budget  available.
5. The above orders will come into force with effect from the next financial year i.e 2015-16.
6. The Director of Social Welfare shall take action accordingly and he shall review the list of schools under the scheme and to ensure that the best schools offering the best academic inputs and also which will aim at the overall personality development of the student are enrolled. 
7. This order issues with the concurrence of Finance Department vide their U.O.No. 8512/143/A1/EBS.III/14, DTD : 20/01/2015.

Download G.O.MS.No.20, Dated :26/03/2015

Telangana State Tenth Class 2015 English Paper II Question Paper

Download

SSC SPOT Valuation Seniority list - Prakasam Dist for April/May 2015

Download

28 March, 2015

అశేష భక్త జనావళికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

రామచంద్రాయ జనక రాజాజ మనోహరాయ
మామకభీష్టదాయ మహిత మంగళం
చారుకుంకుమోపేత చందనాలు చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
విమల రూపాయ వివిద వేదంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభధ మంగళం
రామదాస మ్రుధుల హ్రుదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరి వరాయా దివ్యమంగళం దివ్యమంగళం
దివ్యమంగళం.

తరగతి గదికి సామాజిక స్పృహ :: చుక్కా రామయ్య గారు - SAAKSHI Essay on 28.3.15

ఉపాధ్యాయులారా,
మనమందరం పాఠాలు చెప్తున్నాం. కాని మనం తయారు చేసిన విద్యార్థి  సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆలోచించామా. సమాజానికి పనికివచ్చే విద్యార్థిని ఎలా తయారు చేయాలి. దీనికి సమాధానమే ఈ వ్యాసం. దయచేసి చదవండి. ఆచరించండి.


23 March, 2015

SSC Examination Centre Software for March 2015

1.This Programme is Useful for Regular Centres only                   
2.Enter your details in Orange color Cells only                   
3.Enter Name of the Room & Strength                   
4.It is useful upto 18 rooms only                   
5.Maximum allotment Roll Nos in a room is 30 candidates only                   
6.It is useful for No. of Invigilators below 20 only                   


Download SSC Examination Centre Software for March 2015

22 March, 2015

Lr.Rc.No.216, Dated:13.3.15 :: Guidelines on Implementation and monitoring of School Health Programme in each school

Lr.Rc.No.216/SSA/SH/BL/(C5)A5/2010, Dated:13.03.2015 :: APSSA,Hyderabad - RBSK - Implementation  and monitoring of School Health Programme in each school - Status on screening - Referrals and treatment - WIFS(Weekly Iron Folic Acid)   Supplementation - Necessary  Guidelines - Instructions - Issued - Reg.

Ref:-
1. Meeting on16-12-2014 held with the Commissioner, Health, Medical & Family Welfare Department, Koti, Sultan Bazar, Hyderabad.
2. Meeting held with Project Coordinator of NHM of RBSK on 11-03-2015.
3. Lr.Rc.No.216/SSA/SH/BL/C5/2010, dated:30.12.2014 of this office.

ORDER: 
Kind attention is invited to the subject and reference cited above. The Project Officers / District Educational Officers of 13 districts are requested  to  pay  attention  on  implementation  of  RBSK  School  Health Programme in concerned district.

The Commissioner of Health, Medical & Family Welfare Department vide reference cited issued Guidelines and instructions to District Medical Officer & Health Officer on implementation of RBSK(Rashtriya Bal Swasthya Karyakram) in all schools. They also "Observing every Thursday has School Health  Day"  and  distributing  the  WIFS(weekly  Iron  Folic  Acid) Supplementary to every child after lunch.

1. 1st to 5th class - Small doses.
2. 6th to Higher Level - Large doses.

May  be  administrated  in  each  school  for  each  student  and  also 10 tables to each student may be stocked at disposal of HM of each school, and also requested to send the status report on the following points.

* Status on students Screening.
* No. of students Referred.
* No. of students Treated.

Identification of Chinnari Doctors in each class / section of the school to create awareness on health habits (Swasthya Lahari). Formation of Arogya clubs in each school up to Upper Primary to Higher Level.

The Project Officers / District Educational Officers are requested to position the PETs / PDs as Health coordinators to coordinate with health team at school point in concerned district (Vide reference 3rd cited).

The POs / DEOs are requested to coordinate with DM & HOs at district level and also issue instructions to MEOs / HMs at mandal level to coordinate  with  concerned  PHC  Doctors  /  Liaison  Officers  of  RBSK  in implementation of the said programme and also school wise children data may be send to State Project Office ( apssatribal@gmail.com ) & Health, Medical  &  Family  Welfare  Department ( rbsk.andhrapradesh@gmail.com ) to Monitor with Health, Medical & Family Welfare Department at State Level.

Download Lr.Rc.No.216/SSA/SH/BL/(C5)A5/2010, Dated:13.03.2015

Guidelenes on IEDSS Implementation

Rc.No:23/SSA/A3/2014, Dt:27.02.2015 :: Relaxation for Single teacher schools for not attending the complex meetings on 23,24 March 2015

Rc.No:23/SSA/A3/2014, Dt:27.02.2015 :: A.P.S.S.A-Pedagogy-Conduct of School Complex Meetings - Relaxation for Single teacher schools for not attending the complex meetings- Reg

Ref: 
This office Progs Rc. No.23/SSA/A3/2014,Dt.23.08.2014

Order: 
All the District Educational Officers, Project Officers of SSA, and DIET Principals in the State are hereby informed that as per the Progs reference cited above, orders were issued to conduct School Complex meetings for single teacher schools from 3.00Pm to 5.00 Pm.

Further the DEOs, and POs are informed that due to the presence of single teacher in some of the schools, the DEOs, POs are requested to exempt them from attending School Complex Meetings and also they are informed, if possible, conduct the School Complex meetings to single teacher schools at near by school complex after school hours with the available Recourse person  on the agenda items.

Download Rc.No:23/SSA/A3/2014, Dt:27.02.2015


Prog.Rc.No.2660/A4/SSA/2014, Dt.19-02-15 :: Instructions on School Complex level trainings from 23.3.15 to 24.3.15

Prog.Rc.No.2660/A4/SSA/2014, Dt.19-02-15 :: APSSA, Prakasam District - Conduct of school complex level trainings - Certain instructions - Issued.

Ref:
1)PRoc.Rc.No.23/SSA/A3/2014, Dt.01.08.2014 of the State Project Director, AP Sarva Siksha Abhiyan, Hyderabad. 
2) Note orders of District Collector, Dt.18-10-2014.

ORDERS:
In pursuance of the instructions issued in the references cited, advances has been released to 222 subject primary complexes, 2l UP maths complexes, 21 UP level science subject complexes and 7 Urdu complexes to meet the expenditure of school complex teacher trainings. All the Mandal Educational Officers, school complex chairpersons are informed that the following guidelines shall be followed in the utilization of advances and submit the bills immediately after the completion of school  complex trainings for this academic year 2014-15.

• The advances are given to the school complex trainings conducted between the October -2014 to March -2015.
• Conveyance allowance Rs.30/- and working lunch Rs.35/- shall be paid to the each teacher who participated in the school complex training.
• Financial norms of teacher trainings shall be followed.
• Documentation of school complex trainings shall be submitted.
• Feedback report along with targets and achievements to be submitted to DPO.
• Complex meetings should organize without any hindrance to regular school activities.
• Complex meetings are to be conducted as per the schedule and guidelines communicated by State Project Director from time to time without fail.
• No. of teachers allotted and amount released was shown in the annexure -1 to each school complex.

Therefore all the Mandal Educational Officers, school complex chairpersons in the district are requested to conduct the complex level trainings to teachers in an effective manner and submit feed back report with target and achievement to the undersigned. Further school complex chairpersons are requested to submit the expenditure bills immediately after the completion of school complex training in the month of March, 2015.


Download Prog.Rc.No.2660, Dt.19-02-15

School Complex Schedule

School Improvement Plan 2015-16 Format

21 March, 2015

Download S.S.C March-2015 Halltickets for Regular, Private, Vocational, OSSC Candidates

Click on following appropriate button to download Hall-Tickets

Regular Hall Tickets Download

Private Hall Tickets Download

OSSC Hall Tickets Download

Vocational Hall Tickets Download

అందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


బ్రహ్మాండమంతటికీ  మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.


ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి :-
మంచి నవనవ లాడే మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది), ఓ పదిహేను వందల వేపుపుతకాడలు, గోలీ అంత కొత్త చింతపండు, కొత్త బెల్లం, రెండు పచ్చిమిరపకాయలు, ఒక అరటిపండు మరియూ ఉప్పు, నీళ్లు (వంద మిల్లీ లీటర్లు).

తయారీ విధానం:
ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. కాబట్టి, ఒక పెద్ద సంచినిండా పూత తెస్తే ఓ దెసెడు నిజమైన పూత వస్తుంది. సరే ఈ పూతని సిద్ధంగా పెట్టుకో.
అయ్యాక, మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో. గోలీ అంత చింతపండులో ఒక ౧౦౦ మిల్లీలీటర్ల నీళ్ళు పోసి నానబెట్టు. ఒక పసినిమిషాల తర్వాత పిసికేసి, పిప్పి పారేసి ఆ చింతపండు గుజ్జుని పక్కనపెట్టుకో. ఇప్పుడు బెల్లాన్ని గుండ్రాయితో బాగా నలిపివెయ్యి. దాన్ని చింతపండు గుజ్జులో కలిపేసేయి. అయ్యక, మిర్చిని సన్నగా తరుక్కో. అరటిపండు తొక్క తీసేసి ద్వారం దగ్గర పడేయ్. బయటకి వెళ్ళేప్పుడు సరదాగా జారిపడొచ్చు. అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్కో. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపు. లాగించు. అందరికీ పెట్టు. పెట్టి పారిపో లేకపోతే ఇది పచ్చాడా అని నాలుగిస్తారు. 
 
ఉగాది  గురించి  మరింత  సమాచారం  వికేపీడియా  తెలుగు  నుండి

Why Teachers have to give first priority vote to Sri.K.S.Lakshmana Rao for MLC Elections




Rc.No.181, Dt:16.3.15 :: Monthly Promotions to School Assistant (Languages) based on G.O's-15, 16

Rc.No.181/Estt.2-1/2015 :: Dt:16.03.2015 :: Andhra Pradesh School Educational Subordinate Service Rules for the posts or teachers in Government, Mandal Praja Parsihad and Zilla Praja Parsihad Schools in Andhra Pradesh - Adhoc Rules - Instructions - Issued - Regarding

Read:-
1. Repn.No.253-B/RUPPAP/14, dated 09.02.2015 of Rastriya Upadhyaya Panditha Parishad, AP, Hyderabad
2. G.O.Ms.No.11, Edn., dated 23.01.2009
3. G.O.Ms.No.12, Edn., dated 23.01.2009 read with G.O.Ms.No.4 Edn., dated 09.01.2012
4. G.O.Ms.No.15 Education (SE-Ser.lt) Department, Dated:07.02.2015.
5. G.O.Ms.No.16 Education (SE-Ser.II) Department. Dated:07.02.2015.
 

ORDER:
All the District Educational Officers and Regional Joint Directors of School Education in the State are informed that, the Rastriya Upadhyaya Panditha Parishad, AP, Hyderabad have requested to issue orders for according promotions every month as stipulated in the rules to the Language Pandits and School Assistants.

All the District Educational Officers and Regional Joint Directors of School Education In the State are further informed that, the Government after bifurcation of this State have imposed a general ban on all promotions at all levels in G.O.RLNo.214i/ SAD, Sated 16.05.2014. Later the Government have relaxed ban in respect of District Level Posts and Zonal posts in G.O.R,.No.2676, GAD, dated 23.07.2014 and G.O_Rt.No. 2759, GAD, dated 01.08.2014 respectively.

As per the request of the Teacners Association proposals were sent to Government for amending the service rules, with regard to the proposals to the posts of School Assistant Languages etc. The said matter was under examination of the Government. The Rastriya Upadhyava Panditha Parishad have requested to stop the promotions to the School Assistant (Languages) and Language Pandits till the amendments are received from the Government, accordingly, instructions have been issued to all the concerned by this office in Proc. Rc.No. 374/Est.IV 11/2014 dated 04.08.2014 with instructions to accord promotions as ordered by the Government to all the posts except the promotions related  to Languages and Language Pandits 

Government have issued necessary amendments G.O.Ms.No. 15 & 16 Edn., (Ser.II), Dept. dated 07.02.2015 to the adhoc Service Rules of the teachers working in Government / Zilla Parishads with regard to the promotions to the posts of School Assistants (Languages) etc.

In the circumtances and keeping in view of the request of the Rastriya Upadhyaya Panditha Parishad, and the District Educational Officers and Regional Joint Directors of School Education in the State are instructed to take necessary action with regard to promotions to all the posts as per G.O.Ms.No.67, Edn., dated 20.11.2010.

This has the approval of Commissioner of School Education. Andhra Pradesh. Hyderabad.

Download Rc.No.181/Estt.2-1/2015 :: Dt:16.03.2015

15 March, 2015

Rc.No.2990, Dt: 13.3.15 :: District Level Monitoring teams to monitor SSA activities in Prakasam District

Rc.No.2990/SSA/A4/2014, Dated: -03-2015 :: APSSA, Prakasam District - District Level Monitoring teams to monitor SSA activities in all mandals of Prakasam District - Orders - Issued.

Ref: Rc.No.143/SSA/A3/2014, Dt.29.10.2014 of the State Project Director, SSA,AP, Hyderabad.

ORDER:
In pursuance of the orders issued in the reference cited, the following DIETstaff, Sectoral Officers and Assistant Sectoral Officers and DRGs are deputed to monitor theSSA activities in allotted Mandals on 17.03.2015 to 18.03.2015.

Further the District Level Monitoring team members are instructed to submittheir monitoring reports to the undersigned on or before 20.03.2015. The AMO ofthis office is instructed to supervise the District Level Monitoring team visit andsubmit the consolidate report to the undersigned. TA, DA and Honorarium will bepaid as per SSA norms.

Download Rc.No.2990, Dt: 13.3.15

14 March, 2015

DOWNLOAD REGULAR CANDIDATES NOMINAL ROLLS for SSC MARCH 2015 FROM bseap.org

Download SSC MARCH 2015 NOMINAL ROLLS

DSC 2014 all Subjects Previous Papers with Key

Dear Viewers, CAST YOUR FIRST PRIORITY VOTE FOR Sri.K.S.LAKSMANA RAO GARU


VISIT K.S.Lakshmana Rao's Blog to know his Service in Previous Period

G.O.RT.No.727, Dt:10.3.15 :: Declaration of local Holiday, if necessary, on before the day, day of poll & on Counting Dayof votes for MLC Elections

G.O.RT.No. 727, GENERAL ADMINISTRATION (ELECTIONS-B) DEPARTMENT, Dated:10.03.2015 :: Elections - Biennial Elections to A.P. Legislative Council from 2 Teachers’ Constituencies in East Godavari, West Godavari, Krishna and Guntur districts – Declaration of local Holiday, if necessary, on the day before the day of poll, the day of poll and the day of counting of votes, if necessary – Authorization to the Collectors & District Magistrates – Orders – Issued.


 Read the following:
1. From the E.C.I., New Delhi, Press Note No.ECI/PN/16/2015, dated 11.02.2015.
2. From the E.C.I., New Delhi, Letter No.322/AP-TL-LC/2015-CC&BE, dated: 24.02.2015.

ORDER:
1.In the reference 1st read above, the Election Commission of India has announced the schedule for Biennial Elections to A.P. Legislative Council from 2 Teachers’ Constituencies in East Godavari, West Godavari, Krishna and Guntur Districts in the State of Andhra Pradesh. Further, vide its letter 2nd read above, the Commission has revised the date of poll and date of counting. As per the revised schedule the poll will be held on 22.03.2015 (Sunday) and counting of the votes will be on 25.03.2015 (Wednesday).

2. In this context, the Government hereby authorize the Collectors & District Magistrates of East Godavari, West Godavari, Krishna and Guntur Districts to declare a local holiday, if necessary, on the day of poll 25.03.2015 (Sunday), on the day before the day of poll 21.03.2015 (Saturday) and the day fixed for counting 25.03.2015 (Wednesday) for the Offices / Institutions where polling and counting centres are established for the ongoing biennial Elections to A.P. Legislative Council from East-West Godavari Teachers’and Krishna-Guntur Teachers’ Constituencies. On local holidays the Treasuries, SubTreasuries
and all other offices/institutions in the District will however function as usual.

Download G.O.RT.No. 727, Dated:10.03.2015

“Weekly Cleanliness Drive” Should be Implemented in Schools :: C & DSE orders to DEO's

All the District Educational officers are informed that during the visit of Principal Secretary to Government of A.P., School Education to various schools in the state it was observed that the general cleanliness in the school premises will is found to be very poor. The unclean and unhygienic atmosphere in the school premises will lead to several health problems to the school children and Teachers. The unclean class room/school premises will not facilitate better learning environment to the students. It is also observed that running water is not made available in many of the schools.Lack of running water in the schools, will lead to poor maintenance of toilets, unhygienic atmosphere and will hinder regular attendance of the students.

Therefore all the District Educational Officers in the state are instructed to initiate “Weekly Cleanliness Drive” in all the schools in the district.

• The headmasters may be given instructions for taking up the responsibility and ensuring the cleanliness of the school premises fixing a particulars day of the week as cleanliness day (Wednesday).
• The Districts are also instructed to coordinate with the concerned department for providing running water to the Schools.
• Wherever it is not possible to access RWS the District Educational Officers are requested to ensure that overhead sintex tanks are provided to all the toilets in the schools.
• These tanks must be regularly filled up with water by engaging the services of the private water tanker suppliers at the mandal level.
• These expenditure met from the School grants or any other amount available.
• Also involve the community wherever possible.


The above instructions should be strictly followed for creating hygienic environment in the schools.

Rc.No.02, dt.13.3.2015 :: HALF DAY SCHOOLS from 16.3.2015

Government vide Rc.No.02/Acad&Insp/2015,dt.13003.2015 has ordered to run the Schools for Half-a-day from 8.00AM to 12.30PM due to Summer from 16.03.2015 onwards. The Schools in which SSC centres are there they will work from 1.00PM to 5.00PM

AP Govt All Websites :: Rc.No.51, Dt:13-3-15, Half Day schools from dt.16.3.15, 8.00am to 12.30pm

1st bell : 07.45
prayer : 07.50-08.00
1st period : 08.00-08.40
2nd period : 08.40-09.20
3rd period : 09.20-10.0
4th period : 10.20-11.00
5th period : 11.00-11.40
6th period : 11.40-12.30

Download Rc.No.02, dt.13.3.2015

09 March, 2015

DIGI LOCKER :: An online locker facility to store important documents securely, Provided by Govt of INDIA

* What is DigiLocker?
Dedicated personal storage space, linked to each resident’s Aadhaar number. DigiLocker can be used to securely store e-documents as well as store Uniform Resource Identifier (URI) link of e documents issued by various issuer departments. The e-Sign facility provided as part of DigiLocker system can be used to digitally sign e-documents.

* How does DigiLocker work?

To Sign-up for the DigiLocker you need to have an Aadhaar and mobile number registered with Aadhaar. Type your Aadhaar number and the captcha code. After clicking signup button, an OTP (One Time Password) will be sent to the registered mobile number and email-id. Enter OTP and click on “Validate OTP” button to complete the sign up and login.

* How is DigiLocker going to help
me?

It will minimize the use of physical documents and will provide authenticity of the e-documents It will provide secure access to Govt. issued documents. It will also reduce administrative overhead of Govt. departments and agencies and make it easy for the residents to receive services

Send your queries to :
support@digitallocker.gov.in

FAQ on Digilocker

e-sign Brochure 1.4

Digital Locker Presentation

Click here for more details.

A REAL ANALYSIS ON CENTRAL BUDGET - A MUST READ TOPIC FOR EVERY EDUCATED CITIZEN OF INDIA


A REAL ANALYSIS ON CENTRAL BUDGET - A MUST READ TOPIC FOR EVERY EDUCATED CITIZEN OF INDIA.

 సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)

 
 
 
 
 
 
1 Vote

Budget 2015-16
స్వదేశీ, విదేశీ ప్రభువర్గాలు ఏరి కోరి తెచ్చుకున్న మోడి ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపడుకుంటూ మొట్ట మొదటి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ 2015-16 ను ప్రవేశపెట్టింది. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మెజారిటీ సాధించినట్లు వార్తలు వెలువడుతుండగానే పశ్చిమ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు కొత్త ప్రభుత్వం నెరవేర్చవలసిన తమ డిమాండ్లు ఏమిటో విస్పష్టంగా తమ కార్పొరేట్ మీడియా ద్వారా ప్రకటించాయి. ఆ డిమాండ్లను త్రికరణశుద్ధిగా నెరవేర్చుతూ మోడి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వేసిన అడుగు ‘బడ్జెట్ 2015-16′. ఒకవైపు తమది పేద ప్రజల ప్రభుత్వం అని ప్రకటిస్తూనే, మరోవైపు ఆ ప్రజల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొట్టే విధంగా పలు నయా ఉదారవాద ఆర్ధిక చర్యలను బడ్జెట్ 2015-16 లో మోడి ప్రభుత్వం ప్రకటించింది. తమ బడ్జెట్ చర్యలు కార్పొరేట్లకు అంకితమన్న సంగతిని దాచి ఉంచడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా శ్రమించినప్పటికీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పత్రికలు, షేర్ మార్కెట్లు ప్రకటించిన సంతోషాతిరేకాలు ఆయన శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాయి.
“జైట్లీ బడ్జెట్ ‘బిగ్ బ్యాంగ్’ బడ్జెట్ కానప్పటికీ వృద్ధి దృక్పధంతో (గ్రోత్-ఓరియెంటెడ్) రూపొందించిన బడ్జెట్” అని రాయిటర్స్ వార్తా సంస్ధ సంతృప్తి ప్రకటించింది. ఇప్పటి పాదార్ధిక విశ్వం ఒక చిన్న అణువు పెద్ద పెట్టున పేలిపోవడం వల్ల ఉద్భవించిందని గ్రహశాస్త్రంలోని ‘బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం’ చెబుతుంది. అణువు పేలి విశ్వం ఆవిర్భవించినట్లుగానే, బహుళజాతి ప్రైవేటు కంపెనీలకు మేలు చేసే విధంగా, మోడి-జైట్లీ బడ్జెట్ పెద్ద పెట్టున పేలి లాభాలు రాల్చాలని బడ్జెట్ కు ముందే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు డిమాండ్ చేశాయి. ఫైనాన్షియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, బిజినెస్ స్టాండర్డ్, రాయిటర్స్ లాంటి పత్రికలు మోడి ప్రభుత్వం తమ బడ్జెట్ లో ‘బిగ్ బ్యాంగ్’ సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఖర్చు బాగా తగ్గించాలని కోరాయి.
Read More @
Analysis - 1 on Budget 2015-16 by జాతీయ, అంతర్జాతీయ వార్తలు



ఎం.ఎన్.సిల డిమాండ్లు నెరవేర్చే బడ్జెట్ 2015-16 -(2)

 
 
 
 
 
 
1 Vote

Budget 2015
మౌలిక నిర్మాణాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసమే అని చెబుతూ జైట్లీ బడ్జెట్ తీసుకున్న మరొక చర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేయడం. ఈ తరహా బాండ్లు జారీ చేయడం మోడి-జైట్లీ బృందం కనిపెట్టినదేమీ కాదు. ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేసి నిధులు సేకరించారు. అయితే అప్పటి ప్రభుత్వం వాటిపై పన్నులు వసూలు చేసింది. జైట్లీ బడ్జెట్ పన్నులు లేని బాండ్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఏ పేరుతో బాండ్లు జారీ చేసినా అది ప్రాధమికంగా ఋణ సేకరణ. కనుక అది ఋణ దాతల ఆదాయం. ఈ విధంగా పన్నులు కట్టనవసరం లేని ఆదాయాన్ని ధనిక వర్గాలకు జైట్లీ బడ్జెట్ సమకూర్చుతోంది. బాండ్ల కొనుగోళ్ళు వేలు, లక్షలలో ఉండదు. కోట్లలో ఉంటాయి. వందల కోట్లలో కొనుగోలు చేసినా చేయవచ్చు.
పేరుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పినప్పటికీ పన్ను రహిత బాండ్ల అసలు ఉద్దేశ్యం ధనిక వర్గాలకు పన్నులు లేని ఆదాయ మార్గాలను, డబ్బు దాచుకునే చోట్లను అధికారికంగా సృష్టించడం! అనగా ఒక పక్క అవినీతికి వ్యతిరేకం అని చెబుతూ అధికారికంగానే అవినీతి సొమ్మును తెల్ల డబ్బుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది ప్రజల కోసం చేసినట్లుగా కనిపిస్తూ వాస్తవంలో సంపన్నుల ఆస్తి మరింత పెరిగేందుకు దోహదం చేసే చర్య. విద్యుదుత్పత్తి, రోడ్లు రైలు మార్గాల నిర్మాణం, ఇరిగేషన్ తదితర ముఖ్యమైన మౌలిక రంగాల కోసం అంటూ ఈ పద్ధతిని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారు. 

Read More @


08 March, 2015

RC.NO:156, Dt:5-3-15 :: Weekly Cleanliness Drive guidelines to all HMs by C & DSE


RC.NO:156/VE /2015, Dt:5-3-15 :: C&DSE released guidelines for All HMs to conduct “Weekly Cleanliness Drive” in all the schools

Weekly Cleanliness Drive guidelines:
1. The HMs may be given instructions for taking up the responsibility & ensuring the cleanliness of the school premises fixing a particulars day of the week as cleanliness day (Wednesday)
2. The Districts are also instructed to coordinate with the concerned department for providing running water to the Schools.
3. Wherever it is not possible to access RWS the DEOs are requested to ensure that overhead sintex tanks are provided to all the toilets in the schools
4. These tanks must be regularly filled up with water by engaging the services of the private water tanker suppliers at the mandal level.
5. These expenditure met from the School grants or any other amount available.
6. Also involve the community wherever possible.

C&DSE Ordered the above instructions should be strictly followed for creating hygienic environment in the schools.

Rc.No.443, Dated: 5-3-2015 :: Implementation of School timings as per RTE Guidelines

Rc.No.443/B/C&T/SCERT/20I4, Dated: 5-3-2015 :: SCERT. AP, Hyderabad - Right to Education Act-2009 - Implementation of School timings as per RTE Guidelines - Modified School timings - Time Table - Reg.

Ref:
1. CSE RC. No. 141/B1/SCERT/2014., dated 11-8-20I4.
2. Note from C.M.Office M.P.No.70/J5/2015,dt  14-2-2015.
3. Proceedings of the Commissioner of School Education Rc. No. 36/A&I/20I4, dt. 7-2-2015.

ORDER:
All the Regional Joint Directors of School Education and District Educational Officers in the Slate are informed that implement modified school timings under all managements.

In this connection all schools should follow the modified school timings and time schedule as mentioned in the Annexures. All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State instructed to inform all the managements to follow the new school timings and time schedule without any deviation. There is no change in Subject wise periods allotment (48 periods for primary, 54 periods for Upper Primary and High Schools) as mentioned in Academic calendar.

Encl : Annexurel: Primary school timetable
Annexure2: Upper Primary school timetable
Annexure3: High School timetable

Download Rc.No.443/B/C&T/SCERT/20I4, Dated: 5-3-2015

HAPPY WOMEN'S DAY to ALL

07 March, 2015

G.O.RT.No.476, Dated:07-03-2015 :: Extension of due date upto 31.3.2015 to present bills prior to 2.6.2014

G.O.RT.No.476, FINANCE (Budget.II)) DEPARTMENT, Dated: 07 -03 -2015 :: A.P. State Reorganization Act, 2014 – Certain arrears and other claims pertaining to the period prior to bifurcation of the erstwhile State of Andhra Pradesh i.e., 02-06-2014 –Extension of time to present the bills - Orders – Issued.

Read the following:
1. A.P. Reorganization Act. 2014.
2. G.O.Rt. No. 243, Fin (TFR) Dept., Dt. 22.07.2014 of Govt. of Telangana.
3. G.O. Rt. 2597, Finance (Budget-II) Department, Dt. 21.10.2014.
4. G.O.Rt. No.8, Finance (Budget-II) Department, Dt. 02.01.2015.
5. G.O.Rt. No. 183, Finance (Budget.II) Department, Dt.31.01.2015
6. Letter from AP NGO’s Association Dt. 03.03.2015

O R D E R:
1. In the G.O. 3rd read above, orders were issued for completion of the submission and passing of arrear bills pertaining to the period prior to bifurcation of erstwhile State of Andhra Pradesh by 31.12.2014 and further extended up to 28.02.2015 vide G.Os 4th and 5th read above.

2. In the reference 6th read above, the AP NGO’s Association brought to the notice of the Government that, still there are cases for clearance and employees are facing difficulty due to expiry of time limit.

3. Government, after careful consideration of the matter, hereby extend the period of submission and passing of bills of arrears and other claims pertaining to the period prior to bifurcation of erstwhile State of Andhra Pradesh i.e. prior to 02.06.2014, up to 31st March, 2015.

4. All departments shall comply with the above orders to clear such claims.

Download G.O.RT. No.476, Dated:07-03-2015.

How to reset your CPS/PRAN password

How to reset cps/pran password

1. Password should be like syed@1111 less than
14digit (name symbol number) and have to
conform in the next column
2. After filling the mandatory fields ( * Marked
Fields are Mandatory) click on Generate OTP
3. An One Time Password ( OTP) comes to our
Registered Phone Number
4. Enter the OTP at asked place then there will
appear a message Successfully completed
5. Again u go to CPS Fund Value Page
6. There u enter your PRAN Number and your
password you have give there.
7. You will enter to your PRAN Account and you
will be asked to reset password again
8. Reset your password as explained before
9. Congratulations you have Successfully reset
your PRAN/ CPS Password


Thanks to Mr.Sanjeevudu Pendekanti (My FB Friend) to share the nice and useful information

05 March, 2015

Download G.O.RT.No.651, Dt: 4-3-15 :: Declaration of General Holiday on the Occasion of HOLI on 06.03.2015 (Friday) instead of 05.03.2015 (Thursday)

G.O.RT.No. 651, GENERAL ADMINISTRATION (POLL.A) DEPARTMENT, Dated: 4-3-15 :: HOLIDAYS – Declaration of General Holiday on the Occasion of HOLI on 06.03.2015 (Friday) instead of 05.03.2015 (Thursday)  – Notification – issued - regarding.

Read the following:-
1) G.O.Rt.No. 3956, G.A.(Poll.A) Department, dated:05.12.2014.
2) From President, AP Secretariat Association, Hyderabad , Representation dt.03.03.2015

ORDER:
1. In the G.O. 1st read above, Government have issued orders declaring 05.03.2015 (Thursday) as General Holiday on the occasion of HOLI.

2. In the letter 2nd read above, the President, Andhra Pradesh Secretariat Association, Hyderabad has requested to change the holiday to 06.03.2015 on the Occasion of Holi instead of 05.03.2015 declared earlier.

3. The Government, after careful consideration of the matter, have decided to change the General Holiday on the occasion of HOLI on 06.03.2015 (Friday) instead of 05.03.2015 (Thursday). Accordingly, the following notification is issued and shall be published in the extra-ordinary Gazette of Andhra Pradesh State:

NOTIFICATION
4. In partial modification of the orders issued in G.O.Rt.No.3956, General Administration (Poll.A) Department, dated 05.12.2014, notifying the General Holidays and Optional Holidays, the Government hereby declare 06.03.2015 (Friday) as General Holiday on the occasion of  HOLI instead of 05.03.2015 (Thursday),  declared earlier.

Download G.O.RT.No.651, Dt: 4-3-15

Saakshi Bhavitha Ebglish Supplement 19.2.2015

02 March, 2015

విద్యా రంగానికి మొండి చెయ్యి, వేతన జీవుల అసంతృప్తి :: APUTF


G.O.Rt.No.113, Dt. 28-2-15 :: Reimbursement facility to the employees / pensioners of AP is Extended up to 30.4.2015

G.O.Rt.No.113, HEALTH MEDICAL AND FAMILY WELFARE (I.1) DEPARTMENT, Dated. 28-02-2015 :: Health, Medical & Family welfare – Employees Health scheme and Medical Reimbursement system under APIMA Rules 1972 – Further extension – Orders – Issued.

Read the following:
1. G.O.Ms.No.159, HM&FW(I.) Dept., dt.22-12-2014.
2. Representation from the Chairman, JAC, Employees, Teachers, Workers
and Pensioners, Andhra Pradesh, Dated .25-02-2015

O R D E R:
1. In the Government orders 1st read above, following orders were issued in
para 3 of (v) in respect of Employees Health Scheme. “The Employees Health scheme and medical reimbursement system under APIMA Rules, 1972 shall run parallel till 28-02-2015 and the medical claims of the employees / pensioners under reimbursement system shall be processed in accordance with the APIMA Rules, 1972 and the orders issued thereunder”
2. In the letter 2nd read above the Chairman, Joint Action Committee,
Employees, Teachers, Workers and Pensioners, Andhra Pradesh has requested
Chef Secretary to Government to extend the above provision upto 30-4-2015 along with Employees Health Scheme in parallel.
3. Government after careful examination hereby extend the reimbursement
facility as indicated para 3 of (v) in the G.O. 1st read above upto 30-4-2015.
4. All concerned are requested to take necessary action accordingly.

Download G.O.Rt.No.113, Dt. 28-2-15

Popular Posts