నెల్లూరు ,
 అక్టోబర్ 11: వాతావరణ పరిశోధన కోసం ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష  సంస్థలు 
రూపొందించిన పీఎస్ఎల్‌వీ -సీ18 రాకెట్ ప్రయోగం ఈ నెల 12న  శ్రీహరికోటలోని 
షార్ కేంద్రంలో జరుగనుంది. విద్యార్థులు రూపొందించిన మూడు  బుల్లి 
ఉపగ్రహాలను రాకెట్‌తో పాటు రోదసీలోకి పంపుతారు. ఇందులో స్థానిక  ఎస్ఆర్ఎం 
వర్శిటీ విద్యార్థులు రూపొందించిన బుల్లి ఉపగ్రహం ఒకటి కావడం  విశేషం.
ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పచ్చముత్తు,...................
continue reading
ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పచ్చముత్తు,...................
continue reading
 
 
No comments:
Post a Comment