సూళ్లూరుపేట,
 అక్టోబర్ 10: నెల్లూరు జిల్లా  శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ 
షార్ నుంచి బుధవారం జరిగే  పిఎస్‌ఎల్‌వి సి 18 రాకెట్ ప్రయోగానికి సోమవారం 
ఉదయం 9 గంటలకు కౌంట్‌డౌన్  ప్రారంభమయింది. 50 గంటల కౌంట్‌డౌన్ సజావుగా సాగి
 వాతావరణం అనుకూలిస్తే  బుధవారం ఉదయం 11 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ 
నింగిలోకి ఎగరనుంది. ఈ  ప్రయోగం దృష్ట్యా షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. 
మొదటి
 ప్రయోగ వేదికపై  రాకెట్‌ను సిద్ధం చేసి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లలో 
నిమగ్నమై ఉన్నారు. ఈ  రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), 
ఫ్రాన్స్ అంతరిక్ష  సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన 1000 కిలోల..............continue reading
 
 
No comments:
Post a Comment