ఉపాధ్యాయుడంటే ఉత్త పాఠం మాత్రమే చెప్పేవాడు కాదు. మార్పునకు అతనొక
ప్రయోగశాల. ఏ ఉపాధ్యాయునిలోనైతే రోజు ఆలోచనల రసాయనిక చర్య జరుగుతుందో అతడే
గొప్ప పరిశోధకులైన విద్యార్థులను సమాజానికి అందించగలుగుతాడు. ఉపాధ్యాయుడు
ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క కాలంలో ఒక్కోరకంగా వ్యవహరించాడు. మొత్తంమీద
సమాజ మార్పుకు ఉపాధ్యాయుడే కీలకం. అందుకే.......
చదవడం కొనసాగించండి
చదవడం కొనసాగించండి
No comments:
Post a Comment