ITEACHERZ QUICK VIEW

07 December, 2015

FOR SCIENCE TEACHERS :: DOWNLOAD HIKE MESSENGER AND JOIN IN "PHYSICS GURU", "BIOLOGY GURU" GROUPS

P.S, N.S ఉపాధ్యాయ మిత్రుల కోసం...
మీకు 6 నుండి 10 వరకు పాఠాలకు సంబంధించిన  videos, study materials, lesson plans, project works, science experiments... మరెన్నో ఆస్తికరమైన విషయాలను పొందాలనుకొంటున్నారా?

అయితే మీరు చేయాల్సింది..
మీ android mobile లో google play store నుండి hike app ను download చేసుకోవాల్సి వుంటుంది (whatsup లో  ఎక్కువ నిడివి గల video ను పంపలేము కాబట్టి)
Nagamurthy sir        S.A P.S
9441786635.
Murali sir
S.A B.S
8008544670, నెంబర్లలను Contact list లో save చేసుకోండి.
మీ
Name:
subject:
school:
mandal:
dist:
విషయాలను నింపి పై నంబర్లులకు
🔋P.S వారైతే hike లో PHYSICS GURU లో join చెయ్యమని..
N.S వారైతే hike లో BIOLOGY GURU లో join చెయ్యమని request పెట్టవచ్చు

Note: school timings ఎటువంటి mesg పెట్టరాదు.
subject కు సంబంధించి ఎటువంటి సందేహాలైన నివృత్తి చేసుకోవచ్చు.

follow this link to download hike messenger


 

No comments:

Post a Comment

Popular Posts