అగ్ర
రాజ్యంగా అవతరించాలని కలలు కంటున్న భారత దేశానికి ఆ అవకాశాలు కనుచూపు
మేరలో లేవని “లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” (ఎల్.ఎస్.ఇ) జరిపిన అధ్యయన
నివేదిక తేల్చింది. అనేకమంది భారతీయ స్కాలర్లు కూడా ఈ అధ్యయనంలో
పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2009లో భారత్ సందర్శిస్తూ అమెరికా విదేశాంగ
మంత్రి హిల్లరీ క్లింటన్ “ఇండియా కేవలం ప్రాంతీయ శక్తి కాదు, అదొక ప్రపంచ
శక్తి” అని ప్రకటించడాన్ని కొట్టి పారేసింది.
ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆర్ధిక వృద్ధి సాధించడంలోనూ,............ఇంకా చదవండి
courtesy : http://teluguvartalu.com
No comments:
Post a Comment