ITEACHERZ QUICK VIEW

15 January, 2013

డీఎడ్ అభ్యర్థులకు ఊరట! :: 14/1/2013 Saakshi News

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో డీఎడ్‌ అభ్యర్థులకు ఊరట లభించింది. 2006, 2008 సంవత్సరాల జరిగిన నియామకాల్లో అర్హత పొందిన డీఎడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని సుప్రీం ఆదేశించింది. వయోపరిమితి దాటిని వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. నేటి నుంచి మూడేళ్లలోగా ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Astronomers find massive supply of gas around modern galaxies

http://www.sciencedaily.com/releases/2013/01/130111143929.htm

How to treat heat like light: New approach using nanoparticle alloys allows heat to be focused or reflected just like electromagnetic waves

http://www.sciencedaily.com/releases/2013/01/130111092719.htm

Periodic Table History - Who Invented the Periodic Table

Question:
Who Invented the Periodic Table? Do you know who described the first periodic table of the elements that ordered the elements by increasing atomic weight and according to trends in their properties? I'll give you a hint. It was not Dmitri Mendeleev. The actual inventor of the periodic table is someone rarely mentioned in chemistry history books.

Answer:
If you answered "Dmitri Mendeleev" then you might be incorrect. Dmitri Mendeleev presented his periodic table of the elements based on increasing atomic weight on March 6, 1869, in a presentation to the Russian Chemical Society. While Mendeleev's table was the first to gain some acceptance in the scientific community, it was not the first table of its kind.

John Newlands had published his Law of Octaves in 1865. The Law of Octaves had two elements in one box and did not allow space for undiscovered elements, so it was criticized and did not gain recognition.

A year earlier (1864) Lothar Meyer published a periodic table which described the placement of 28 elements. Meyer's periodic table ordered the elements into groups arranged in order of their atomic weights. His periodic table arranged the elements into 6 families according to their valence, which was the first attempt to classify the elements according to this property.

While many people are aware of Meyer's contribution to the understanding of element periodicity and the development of the periodic table, many have not heard of Alexandre-Emile Béguyer de Chancourtois. de Chancourtois was the first scientist to arrange the chemical elements in order of their atomic weights. In 1862 de Chancourtois presented a paper describing his arrangement of the elements to the French Academy of Sciences. The paper was published in the Academy's journal, Comptes Rendus, but without the actual table. The periodic table did appear in another publication, but it was not as widely read as the Academy's journal. de Chancourtois was a geologist and his paper primarily dealt with geological concepts so his periodic table did not gain the attention of the chemists of the day.

The modern periodic table orders the elements according to increasing atomic number rather than increasing atomic weight, but the earlier tables were true periodic tables since they grouped the elements according to periodicity of their chemical and physical properties. Protons, which define elements today, were unknown at the time.

బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

VIEW PAGE

13 January, 2013

విధేయతతో మీ తల్లి తండ్రులని ప్రేమించండి

మీ తల్లి తండ్రులు వ్రుధాప్యంలో ఉంటె వాళ్ళని తరిమి వేయకుండా, వాళ్ళు ఓ పెద్ద భారంలా భావించకుండా , ప్రేమతో మాట్లాడండి... ఎంతో ఊర్పుతో, విధేయతతో మీ తల్లి తండ్రులని ప్రేమించండి..
ఒక 80 ఏళ్ళు వయస్సు ఉన్న ఒక వ్రుధుడు తన 45 ఏళ్ల బాగా చదువుకున్న కుమారుడితో సోఫా మీద కూర్చున్నాడు. అంతలో ఒక కాకి కిటికీ దగ్గర ఉన్న చిన్న కొమ్మ మీద కి వచ్చి అరుస్తుంది.
తండ్రి కుమారుడితో ఏంటిరా అది, కుమారుడు- ఏమి లేదు కాకి అరుస్తుంది. కాసేపు ఆగిన తరవాత మళ్ళి  ఏంటి రా అది? ఇందాక చెప్పా గా కాకి అని.. కాకి అరుస్తుంది.. మళ్ళి  కాసేపు అయిన తర్వాత ఏంటి రా అది?
కుమారుడు- చిరాకుతో ఒక చిన్న మందలింపు స్వరం తో అది కాకి, కాకి... కా....కి......
మళ్ళి  కాసేపిటికి ఏంటి రా అది, ఇంకా ఓపిక నశించిన కొడుకు గట్టిగా ఎన్ని సార్లు అడిగందే అడిగి చంపుతున్తావ్. అది ఒక కాకి , నేను చెపుతుంది అర్థం అవుతుందా.. లేక చెవుడు ఏమైనా వచ్చిందా..
కాసెపిటికి తండ్రి లేచి తన గదిలోకి వెళ్లి ఎప్పుడు అయితే తన కుమారుడు పుట్టాడో అప్పటినుండి రాసుకుంటున్న తన డైరీ ని తీసుకు వచ్చి ఇందులో మొదటి పేజి లో ఏముందో  చదవరా ... అని తన కుమారుడిని అడిగాడు.. కుమారుడు చదవటం మొదలపెట్టాడు.. అవి చదివిన తర్వాత వెళ్లి కన్నిలతో తన తండ్రి హత్తుకున్నాడు.. ఆ మాటలు...
"ఈ రోజుటికీ నా కుమారుడికి 3 ఏళ్ళు వచ్చాయి.. వాడు సోఫా లో కూర్చున్నాడు. ఇంతలో ఒక కాకి పక్కన ఉన్న కిటికీ దగ్గర కూర్చొని అరుస్తుంది.. నా కుమారుడు అది ఏంటి అని ఒక 23 సార్లు అడిగాడు. నేను 23 సార్లు అది కాకి అని చెపుతూనే ఉన్న. మరియు వాడు అడిగిన ప్రతి సారి వాడిని హత్తుకొని మరి అది కాకి అని చెప్పటంలో కలిగిన ఆనందం మాటలలో వర్నిచలెము ... నాకు వాడు అలా  అడుగుతుంటే కోపం ఏమి రావట్ల"
కాని తండ్రి నాలుగు సార్లు అడిగేసరికి కోపంతో అరిచేసాను. అని తన తప్పు తెలుసుకున్న కుమారుడు ప్రేమతో తన తండ్రి హత్తుకున్నాడు...

కాబట్టి ప్రియ మిత్రులారా...
ఎప్పుడైనా మీ తల్లి తండ్రులు వ్రుధాప్యంలో ఉంటె వాళ్ళని తరిమి వేయకుండా, వాళ్ళు ఓ పెద్ద భారంలా భావించకుండా , ప్రేమతో మాట్లాడండి... ఎంతో ఊర్పుతో, విధేయతతో మీ తల్లి తండ్రులని ప్రేమించండి..
కాబట్టి ఈ రోజుటి నుండి ఈ మాట పెద్దగా  అనండి.. "నేను నా తల్లిదండ్రుల సంతోషాన్ని నా జీవితాంతం చూడాలి."
ఎందుకంటే వాళ్ళు మనలని  చిన్నప్పటినుండి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.. వాళ్ళు ఎప్పుడు నిస్వార్ధమైన ప్రేమని మనకి పంచారు. వాళ్ళు ఎన్నో  అవరోధాలు, అడ్డంకులు దాటి మనకి సమాజంలో ఇంత హొదాని  కలిపించారు.. ఇంత చేసిన మన వాళ్ళకి వాళ్ళ ఆఖరి క్షణల్లో మనం ఏమి చేస్తున్నాం ?????

All DSC lists from 1994 to 2012 of PRAKASAM DIST, Related information

Dear Readers and viewers, our teachers are facing some troubles to download the DSC lists from right pan of this blog, I have reposted all DSC lists available with me for download without any login required.

If any of our teachers have more information related DSC which is not specified here please send me those files for the use of all teachers. you can mail those files to me ie to srinivasarao.thanga@gmail.com

Prakasam dsc 1994-1998

DSC ROASTER CUM MERIT FROM 1994 TO 2002

610 go FINAL_LIST

DSC RECRUITMENT - 2000 PRAKASAM DISTRICT

DSC RECRUITMENT - 2001 PRAKASAM DISTRICT

DSC RECRUITMENT - 2002 PRAKASAM DISTRICT

DSC RECRUITMENT - 2003 PRAKASAM DISTRICT

SGT SELECTION LIST - DSC-2006 - PRAKASAM DISTRICT

DSC_2008_Vacancies & Notification

Prakasam Sorted DSC 2008

DSC-2012-General_PRAKASAM

09 January, 2013

MEDICAL REIMBURSMENT Forms, Tariff lists, Recognised hospitals

All Government Employees/ Pensioners have to show your Employee / Pensioners ID card at the hospital at the time of admission

GUIDELINES FOR SENDING MEDICAL REIMBURSEMENT PROPOSALS

Forms and Certificates

1.APPLICATION FOR MEDICAL REIMBURSEMENT-APPENDIX-2
2.CERTIFICATE-A (OP)
3.NON DRAWAL CERTIFICATE
4.DECLARATION (DEPENDENCY)CERTIFICATE
5.EMERGENCY ADMISSION CERTIFICATE
6.ESSENTIALITY CERTIFICATE
7.CHECKLIST

CGHS TARIFF LIST

NIMS TARIFF LIST

Recognized Hospitals

for more details and for following GO's Related to Medical Reimbursment visit
http://dme.ap.nic.in/

Related List of Govt. Orders available @ Medical Reimbursment Website
  • Andhra Pradesh Integrated Medical Attendance Rules, 1972 G.O. Ms. No.105 APIMA Rules - certain amendments to Go Ms 74  
  • Go. Ms 74 APIMA Rules 1972- Recommendations for revision Accepted G.O.102 Death Relief  
  • Go Ms 397 Enhancement of Medical Reimbursement to pensioners Go Ms 68 PRC Recommendations  
  • Go. Ms 29 - Allowances PRC recommendations Go Ms 38 Private hospital within and outside state  
  • Go. Ms 152 - Maternity leave enhancement to 180 days Go. Ms 162 Guidelines for recognition of private Hospitals  
  • Go. Ms No. 180 - Scrutiny of Medical Bills - MLA, Ex MLAs Go. Ms 346 Scrutiny of bills upto Rs. 50,000  
  • Go. Ms 579 - Admission and treatment - Pensioners - NIMS ans SVIMS Go. Ms 155 Leave Rules - Enhancement of EOL for certain diseases  
  • Go. Ms.136 - Relief in case of death of family pensioners Go.Ms 52 Special Leave - Hysterectomy  
  • Go Ms 87 - Inclusion of Family Pensioners GO Ms 97 - Fixation of Bed strength for Super Specialty Hospitals  
  • GO Ms 106 - Guidelines for recognition of Private Hospitals- Amendment Go Ms No 299 - Medical Officers - MLA qtrs dispensaries  
  • Go Ms No 342 - Proposal Medical Officers of MLA qtrs dispenaries - Amendment Go Ms No 477 - Guidelines for Recognition of Private Hospitals - Prescribing MOU  
  • Go Ms No 601 - Sanction of Medical reimbursement upto 3rd spell
Old Govt. Orders 
  • Go Memorandum No. 2113- Instructions regarding treatment of open heart surgery cases - out of state Go Ms No 98 - Raising of maximum ceiling limit from Rs.75,000 to Rs.1,00,000 for major ailments  
  • Go Ms No 175 -Admissibility of Medical Expenditure with 20% cut without referral from NIMS SVIMS in cases of emergencies Go Ms No 445 NIMS-Reimbursement of Expenditure �Simplification of procedures  
  • Go Ms No 544 - SVIMS -Eligibity for medical Reimbursement Go Ms No 580-Medical Treatment Cardiac Surgery
  • Go Ms No 1274 - APIMA Rules 1972 - Amendments 

GO Rt No:83, Dt: 7.1.03 :: Constitution of a committee to merge APGLI,GIS

Human body could power smartphones, pacemakers and other devices | The Sideshow - Yahoo! News

http://news.yahoo.com/blogs/sideshow/human-body-could-power-smartphones-pacemakers-other-devices-010733594.html

07 January, 2013

మాట్లాడని,మాట్లాడలేని వారి తరవున మనం నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్నామా! -- Balasubrahmanyam Vitapu Page 11.

http://www.vbsmlc.in/speaches3.htm

ఈ బడ్జెట్ మన మహిళల కు ఏమిస్తోంది.మన పిల్లలకు ఏమిస్తోంది. -- Balasubrahmanyam Vitapu, MLC

http://vbsmlc.in/speaches2.htm

సమూల సంస్కరణలే పాఠశాల విద్యకు పరిష్కారం -- Balasubrahmanyam Vitapu, MLC

http://vbsmlc.in/speaches.htm

Aditya Telugu Blog: తెలుగు సూక్తులు

http://adityatelugublog.blogspot.in/2011/08/blog-post.html?m=1

Aditya Telugu Blog: జాతీయ గీతం, అర్ధవివరణ

http://adityatelugublog.blogspot.in/2011/08/blog-post_6776.html?m=1

Aditya Telugu Blog: జాతీయ గేయం, అర్ధ వివరణ

http://adityatelugublog.blogspot.in/2011/08/blog-post_17.html?m=1

అంగారకుని పై ముత్యపు రంగు పుష్పం

22.9.14 న కక్ష్యలో ప్రవేశించనున్న అంగారక అన్వేషణ ఉపగ్రహం స్థాయిని తగ్గించిన ఇస్రో

83 crore tons of corbon dioxide releasing from internet every year

E.O TEST NOV2012 REASULTS

https://groups.google.com/group/gunasri/attach/d8777f3b156fb58/365.pdf?part=4&authuser=0

India gang rape victim's father reveals daughter's name is Jyoti Singh Pandey - Mirror Online

http://www.mirror.co.uk/news/world-news/india-gang-rape-victims-father-1521289

Popular Posts