(స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ సాధనాలలో వినియోగించే నేవిగేషన్ సంకేతాల ప్రసారం కోసం ఇండియా సొంతగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అందిస్తున్న జి.పి.ఎస్ సేవల తరహాలో సొంత
వ్యవస్ధను ఏర్పరుచుకునే క్రమంలో మూడవ ఉపగ్రహాన్ని ఇండియా గురువారం ప్రయోగించింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత ప్రజలకు స్వయంగా
వివిధ ప్రయాణ నేవిగేషన్ సేవలను అందించే తాజా ఉపగ్రహ ప్రయోగంపై ది హిందూ అందించిన ఎడిటోరియల్.)
అత్యంత సులభంగా రాకెట్లను ప్రయోగించడం భారత దేశానికి చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి)కు ప్రమాణ చిహ్నంగా మారింది. ఈ ఉపగ్రహ ప్రయోగ వాహకం మూడవ ‘భారత ప్రాంతీయ ప్రయాణ అన్వేషక ఉపగ్రహ వ్యవస్ధ’ (Indian Regional Navigation Satellite System -IRNSS) రోదసీ
నౌకను గురువారం తెల్లవారు ఝామున (భూ) కక్ష్యలో.....
No comments:
Post a Comment