Pages

09 October, 2011

పిల్లల అధ్యయనమే కొలమానం : డాక్టర్ చుక్కా రామయ్య

పరీక్షలనే పదం డిక్షనరీలోంచి క్రమంగా తొలగిపోతుంది. పరీక్షలు ఒక నెగిటివ్ ఆయుధం. పరీక్షలంటే ప్రశ్నాపత్రాలు మాత్రమే కాదు. పరీక్షలంటే నిర్ణయించిన మూడుగంటల కాల పరిమితి కాదు. పరీక్షలంటే విద్యా సంవత్సర చివరిలో సిలబస్ మొత్తానికి సంబంధించిన ప్రశ్నాపత్రం మాత్రమే కాదు. పరీక్షల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థిలో జ్ఞానతృష్ణను పెంచి పరిశోధనలోకి దించటమే పరీక్ష. ఇప్పుడు పరీక్షలంటే టైంటేబ్లు కాదు. విద్యార్థిలో వున్న ప్రతిభను తవ్వి తీయటమే పరీక్ష.
జాతీయ సంపద వృధా అవుతుందని, దానికి బదులుగా పిల్లలకు బోధనా గ్రాహ్యశక్తిని పెంచటం.......
Continue Reading

No comments:

Post a Comment