Pages

11 October, 2011

నింగిలోకి రేపు ‘ఎస్ఆర్ఎం’ ఉపగ్రహం..

నెల్లూరు , అక్టోబర్ 11: వాతావరణ పరిశోధన కోసం ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థలు రూపొందించిన పీఎస్ఎల్‌వీ -సీ18 రాకెట్ ప్రయోగం ఈ నెల 12న శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో జరుగనుంది. విద్యార్థులు రూపొందించిన మూడు బుల్లి ఉపగ్రహాలను రాకెట్‌తో పాటు రోదసీలోకి పంపుతారు. ఇందులో స్థానిక ఎస్ఆర్ఎం వర్శిటీ విద్యార్థులు రూపొందించిన బుల్లి ఉపగ్రహం ఒకటి కావడం విశేషం.

ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పచ్చముత్తు,...................
continue reading

No comments:

Post a Comment