Pages

09 October, 2011

తనను తాను చెరిపేసుకున్నవాడే ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడంటే ఉత్త పాఠం మాత్రమే చెప్పేవాడు కాదు. మార్పునకు అతనొక ప్రయోగశాల. ఏ ఉపాధ్యాయునిలోనైతే రోజు ఆలోచనల రసాయనిక చర్య జరుగుతుందో అతడే గొప్ప పరిశోధకులైన విద్యార్థులను సమాజానికి అందించగలుగుతాడు. ఉపాధ్యాయుడు ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క కాలంలో ఒక్కోరకంగా వ్యవహరించాడు. మొత్తంమీద సమాజ మార్పుకు ఉపాధ్యాయుడే కీలకం. అందుకే.......
చదవడం కొనసాగించండి 

No comments:

Post a Comment