01 September, 2017

Submit Your Roll Particulars to DCEB, Prakasam

Untitled

జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యాలయము - ప్రకాశం జిల్లా, ఒంగోలు.

విద్యార్థుల సంఖ్యా వివరములు / Strength Particulars 2017-18

 
 
 
4. Type of the School
Aided
Un-Aided
Newly Recognised
Private Management
 
 
or drag files here.
     
     
    6. ప్రధానోపాధ్యాయుని పేరు /​ Name of the H.M
     
     
     
    ఫీజు వివరములు : 
     

    1.  కమీషనర్, పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ఆర్.సి.నెంబర్ 03/B/C&T/SCERT/2016, తేది: 16-07-2016 ప్రకారము జిల్లా లోని అన్ని యాజమాన్యముల విద్యార్థులకు D.C.E.B కంట్రిబ్యుషన్ 6,7,8 విద్యార్థులకు రూ. 80/- మరియు  9,10 విద్యార్థులకు రూ. 100/-  గా నిర్ణయించినారు. (ప్రభుత్వ, జిల్లాపరిషత్ పాఠశాలలకు 6,7,8 విద్యార్థులకు S.S.A నుండి మరియు 9,10 తరగతులకు R.M.S.A ఫండ్స్ నుండి చెల్లించ వలయును.) ఈ విషయములో బోర్డ్ నిర్ణయము త్వరలో తెలియ చేయ బడును.

    2.  31.07.2017 లోపల విద్యార్థుల సంఖ్యా వివరములు D.C.E.B బోర్డు కార్యాలయమునకు తప్పక పంపవలయును. 30.08.2017 లోపు కంట్రీబ్యుషన్ చెల్లించ వలయును. గడువు లోపల చెల్లించని పా ఠ శాలలు 10% అపరాధ రుసుము తో చెల్లించ వలయును.

    3.  D.C.E.B కంట్రిబ్యుషన్ ను Indian Bank Account No: 446335474, IFSC Code: IDIB 0000002 నందు NEFT ద్వారా జమ చేసి కౌంటర్ స్లిప్ ను Strength Particulars కు జత చేసి D.C.E.B కార్యాలయమునకు పంపవలయును.అట్లు పంపని పాఠశాలలు కంట్రిబ్యుషన్ ను చేల్లిన్చానివి గా పరిగణించబడును. 

    4.  ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఏ తరగతి వరకు ఎయిడెడ్ కలిగియున్నది తెలియపరచు ఆర్డర్ కాపీ నకలు జతపరచ వలయును. 

    అడ్రస్సు /​ Address
     

    ఫోన్: 9100929412, 9100929413

     






    No comments:

    Post a Comment

    Popular Posts