ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకూడా 8.5శాతం వడ్డీనే ఇవ్వాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)నిర్ణయించింది. కేంద్ర
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గడువు దగ్గర పడుతుండటంతో ఆ సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో కేంద్ర కార్మిక శాఖామంత్రి మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ప్రస్తుతమున్న వడ్డీ రేట్లనే చెల్లించాలని నిర్ణయించింది.దీనికి
సంబంధించి ప్రస్తుతం రూ. 1.82 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది. ఇదిలావుండగా ఈపీఎఫ్ రిటర్న్ దాఖలులో 8.5శాతం ఉంటే పీఎఫ్ పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి 80సీ పన్ను రాయితీ ఉంటుంని అధికార వర్గాలు చెపుతున్నాయి.కాగా భారతీయ స్టేట్ బ్యాంక్‌కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25-50 బేసిక్ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించినా, ఈపీఎఫ్ఓ మాత్రం వరుసగా ఐదో సంవత్సరం కూడా వడ్డీ రేటును తగ్గించలేదు.
ITEACHERZ QUICK VIEW
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Model school Syllabus Structure for PRINCIPALS: PRINCIPALS EXAM PATTERN: Part – I: Essay Type (Marks: 25) CONTEMPORARY SOCIAL, ECONOMIC AND...
-
Results Of Notification No. 11/2011 , Departmental Tests NOVEMBER 2010 Results View H...
-
https://groups.google.com/group/gunasri/attach/a1d5bb485edfc4bd/newschool.pdf?part=4
-
G.O.Ms. No.237, REVENUE (SERVICES-II) DEPARTMENT, Dated: 30.06.2015 :: Revenue Department – Issuance of Family Member Certificate to the Gov...
-
The AP Department of School Education board are going to recruit 7100 teachers for Newly started AP model schools in Andhra pradesh Stat...
-
Dear Readers and viewers, our teachers are facing some troubles to download the DSC lists from right pan of this blog, I have reposted all ...
-
The A.P Treasuries Department in its website has introduced the application for Health Cards of Employees. 1. Go to https://treasury.ap.go...
-
This software needs only the employee id of treasury salaries and any manual bills of the employee those were not included in online salar...
-
LIST OF SOCIALLY AND EDUCATIONALLY BACKWARD CLASSES IN A.P. as per G.O.Ms.No.1793, Education Dept., dated 23-09-1970 List of Educationally...
No comments:
Post a Comment