తరగతి గదికి సామాజిక స్పృహ :: చుక్కా రామయ్య గారు - SAAKSHI Essay on 28.3.15
ఉపాధ్యాయులారా, మనమందరం పాఠాలు చెప్తున్నాం. కాని మనం తయారు చేసిన విద్యార్థి సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆలోచించామా. సమాజానికి పనికివచ్చే విద్యార్థిని ఎలా తయారు చేయాలి. దీనికి సమాధానమే ఈ వ్యాసం. దయచేసి చదవండి. ఆచరించండి.
No comments:
Post a Comment