రామచంద్రాయ జనక రాజాజ మనోహరాయ
మామకభీష్టదాయ మహిత మంగళం
చారుకుంకుమోపేత చందనాలు చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
విమల రూపాయ వివిద వేదంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభధ మంగళం
రామదాస మ్రుధుల హ్రుదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరి వరాయా దివ్యమంగళం దివ్యమంగళం
దివ్యమంగళం.
No comments:
Post a Comment