విశ్వ రహస్యాలను ఛేదించడానికి, సకల చరాచర సృష్టి ఏవిధంగా జరిగిందో
తెలుసుకోవడానికి మనిషి చేస్తున్న ప్రయోగాల ఫలితాలు -మళ్లీ మన పూర్వీకులు
ప్రతిపాదించిన ‘దైవం’ వైపే అడుగులు వేస్తున్నాయి. సమస్త విశ్వ ఆవిర్భావ
రహస్యాలను తెలుసుకునేందుకు జెనీవాలోని హాడ్రన్ కొలైడార్ ప్రయోగాలు ‘దైవ
కణం’ ఉనికిని చెప్పకనే చెప్పాయి. ఈ సృష్టికి మూలం, చరాచర జగతికి నాంది
పలికింది ‘దైవ’ కణమేనంటూ శాస్తవ్రేత్తలు చూచాయగా నిర్ధారించడంతో, దేవుని
అస్తిత్వానికి శాస్తప్రరమైన నిర్ధారణలు తోడుకానున్నాయి. ....Continue Reading
No comments:
Post a Comment