Pages

04 December, 2011

విశ్వాసాలు..విజ్ఞానశాస్త్రం .. :: Prajasakthi 2.12.2011

  • విశ్వాసాలు.. వాస్తవాలు...
విజ్ఞానశాస్త్రం చాలా వేగంగా విస్తరిస్తోంది. కానీ అదే సమయంలో సమాజంలో మూఢనమ్మకాల పట్టు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే వీటి పెరుగుదలలో విజ్ఞానశాస్త్రాన్ని ఉప యోగించడం. బాబాలు, స్వామీజీలు విజ్ఞానశాస్త్రం వినియోగించుకుంటూ తమ మాయల్ని, మంత్న్రాల్ని మహిమల్ని ప్రదర్శిస్తూ సామాన్యుల్ని మభ్యపెడ్తూ మోసపుచ్చుతున్నారు.
continue reading

No comments:

Post a Comment