హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పరీక్షలను మే 27 నుంచి నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి
జి.బలరామయ్య తెలిపారు. మొదటి సంవత్సర వార్షిక పరీక్షల
మార్కుల జాబితాలు ఈ నెల 25 నుంచి బోర్డు ప్రాంతీయ పర్యవే
క్షణాధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని, ప్రిన్సిపాళ్లు వాటిని
తీసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ కళాశాలల్లో అదే
రోజు నుంచి వాటిని పొందవచ్చని వివరించారు. మార్కుల
జాబితాల్లో పేర్లు, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే మే 21
లోగా ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డుకు తెలియజేయాలని సూచించారు. |
No comments:
Post a Comment