Pages

26 May, 2015

RGUKT IIIT 2015-16 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఆర్జేయూకేటీ (రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.

హైదరాబాద్, బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యార్థులకు దరఖాస్తులు ఆన్లైన్లో లభ్యం అవుతాయి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19వ తేదీ.

రెండు రాష్ట్రాల్లో 85 శాతం స్థానికత, 15 శాతం ఓపెన్ కేటగిరి ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

No comments:

Post a Comment