ఇప్పటికీ 'టాయ్ లెట్స్'
లేని బడులెన్నో... :: 10tv News
బడిలో చదివే మీ అమ్మాయిలు వాటర్
తాగడం లేదా?
తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నారా?
మూత్రవిసర్జన సమయంలో మంట పుడుతోందని చెబుతున్నారా?
బడి మానేస్తామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారా?
అయితే, మీ పిల్లలు చదివే స్కూల్లోనే 'టాయ్ లెట్స్ లేమి' అనే పెద్ద సమస్య వుంది. పిల్లలే కాదు మహిళా టీచర్లనూ ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో ఓ వైపు మహిళా టీచర్ల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు స్కూల్స్ లో అబ్బాయిల కంటే అమ్మాయిల డ్రాపవుట్స్ ఎక్కువగా వుంటున్నాయి. వీటిలో మొదటిది ఆహ్వానించదగ్గ పరిణామమైతే, రెండోది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మనదేశంలో టీచింగ్, నర్సింగ్ వృత్తుల్లో మహిళలు .....
ఇంకా చదవండి.
No comments:
Post a Comment