న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో డీఎడ్ అభ్యర్థులకు ఊరట లభించింది. 2006, 2008
సంవత్సరాల జరిగిన నియామకాల్లో అర్హత పొందిన డీఎడ్ అభ్యర్థులకు
ఉద్యోగాలివ్వాలని సుప్రీం ఆదేశించింది. వయోపరిమితి దాటిని వారిని కూడా
పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. నేటి నుంచి మూడేళ్లలోగా
ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ
చేసింది.
No comments:
Post a Comment