![]() |
Thu, 24 Feb 2011:
ఇప్పటిదాకా పాఠశాల విద్యాశాఖ, సంచాలకులు
ఇచ్చిన నిబంధనల్లో ఏవైనా ఈ నిబంధనలకు పాసగనివి వుంటే అవి ఇకపై చెల్లుబాటు
కావు. అవన్నీ ఈ నిబంధనలకు అనువుగా మారిపోవాల్సిందే. మొత్తం మీద ఈ నిబంధనలు
విద్యాహక్కుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేదానికన్నా వివాదాలకే ఎక్కువ
ఆస్కారమిచ్చేట్లుగా ఉన్నాయి.ఇంకా చదవండి |
No comments:
Post a Comment